This happening may sound and seem far fetched but the buzz in political circles says that former MP Lagadapati Rajagopal has saved a whopping Rs 50 Cr of YSRC party chief Jaganmohan Reddy's batch <br />విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భారీ నష్టం జరగకుండా చేశారా? అంటే అవుననే అంటున్నారు.